World Chess Champion 2 | ప్రపంచ చదరంగ ఛాంపియన్ గా గుకేష్ దొమ్మరాజు

Written by Eswar Online Solutions

Updated on:

 World Chess Champion 2

ప్రపంచ చదరంగ ఛాంపియన్ గా గుకేష్ దొమ్మరాజు

లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చదరంగ ఛాంపియన్ అయిన రెండో భారతీయుడు గుకేష్. ప్రపంచ చదరంగ ఛాంపియన్ అయిన అతి పిన్న వయస్కుడు కూడా గుకేష్.

డిఫెండింగ్ ఛాంపియన్ చైనా కు చెందిన డింగ్ లిరెన్ పై చివరిదైన 14వ రౌండ్ లో నల్ల పావులతో ఆడి విజయం సాధించడంతో 7.5 – 6.5 ఆధిక్యంతో ప్రపంచ చదరంగ ఛాంపియన్ గా అవతరించిన గుకేష్

జయహో భారత్

🧡🤍💚

2 thoughts on “World Chess Champion 2 | ప్రపంచ చదరంగ ఛాంపియన్ గా గుకేష్ దొమ్మరాజు”

Leave a Comment