Delete application option Enabled in APTET-2024 Website
AP TET – 2024

AP TET Delete application option Process:
టెట్ దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు/తప్పులు దొర్లినట్లయితే ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ముందుగా
APTET 2024 అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్లి క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. అక్కడ మెనూపై క్లిక్ చేసి క్యాండిడేట్ సర్వీసెస్ ఎంచుకోవాలి. పిదప డిలీట్ అప్లికేషన్ ద్వారా మనం గతంలో(ఈ నోటిఫికేషన్ మాత్రమే) అప్లై చేసిన దరఖాస్తును తొలగించి, మరలా సరైన వివరాలతో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
గమనిక:
ఏ ఇతర కారణాల వల్లనైనా డిలీట్ చేసి అలాగే వదిలేస్తే మీ అప్లికేషన్ రద్దవుతుంది, తర్వాత హాల్ టికెట్ కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తించగలరు.
ఫీజు (పేమెంట్ )డీటేల్స్ మార్చడానికి అవకాశం లేదు..
పేరు మరియు పుట్టినరోజు మార్చడానికి అవకాశం లేదు… మిగతా వాటిని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది..పేరు మరియు డేట్ బర్త్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది….
AP EAPCET Allotment Orders below link clickhere:
AP EAPCET 2024 | EAMCET Allotment Orders 2024 | Clickhere – Eswar Online Solutions
jqeotOV Wvdy YjbLb