TET-LIFE TIME VALIDITY
TET-LIFE TIME VALIDITY (2011 నుండి టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు)
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
- టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోథ్రియాల్ తెలిపారు.
- 2011 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
- ఇప్పటికే ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
- ఇంకా ఎవరైనా ఏపీ టెట్ కి అప్లై చేయనివారుంటే అప్లై ఆన్లైన్ అప్లికేషన్స్ అవుతున్నాయి ఇప్పుడే అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ లింకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను గమనించగలరు .
- AP TET 2024 Apply Link: Clickhere
Recent Posts Useful Links below Clickhere:
AP TET-2024 | Delete application option | Enabled in APTET-2024 Website | Clickhere
Gramin Dak Sevak (GDS) Online Engagement – July 2024 | Apply Now
AP Mukhyamantri Yuva Nestham Scheme 2024 | AP Nirudhyoga Bruthi 2024 | Apply now
xcwljTOh PISnJB shLaUpr mHq WCO rSGcD jaYBf