Mega DSC-2025 Exam Schedule-Require Documents| మెగా డీఎస్సీ -2025 పరీక్షా షెడ్యూల్-కావలసిన డాక్యుమెంట్లు

Mega DSC-2025 Exam Schedule-Require Documents| మెగా డీఎస్సీ -2025 పరీక్షా షెడ్యూల్-కావలసిన డాక్యుమెంట్లు
✅ నోటిఫికేషన్ జారీ & సమాచార బులెటిన్ ప్రచురణ :: 20.04.2025
✅ ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు & అప్లికేషన్ గడువు :: 20.04.2025 నుంచి 15.05.2025 వరకు
✅ మాక్ టెస్ట్ (నమూనా పరీక్ష) :: 20.05.2025
✅ హాల్ టికెట్లు డౌన్లోడ్ :: 30.05.2025 నుండి
✅ పరీక్ష తేదీలు :: 06.06.2025 నుంచి 06.07.2025
✅ ప్రాథమిక కీ విడుదల :: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున విడుదల
✅ అభ్యంతరాల స్వీకరణ :: ప్రాథమిక కీ విడుదల అనంతరం 7 రోజులపాటు
✅ తుది కీ విడుదల :: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత
✅ మెరిట్ జాబితా విడుదల :: తుది కీ విడుదలైన 7 రోజుల తర్వాత.
:: AP DSC 2025 :- కావలసిన వివరాలు, డాక్యుమెంట్స్ ::
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
- SSC Marks memo
- Inter Mark memo
- Degree Memos
- B.Ed / D.Ed Certificate
- APTET Rankcard
- PG certificate
- Study details
- Cast certificate
- Email ID
- Phone number
- Aadhar card
- Passport size photo
- Signature
Note:
1. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు ఖాళీల వివరాలు డీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
2. డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త – గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన అప్రెంటిస్ విధానం రద్దు – రెగ్యులర్ గా టీచర్ల నియామకం చేపట్టనున్న ప్రభుత్వం.
దరఖాస్తు ఎలా చేయాలి:
1. మన వెబ్సైట్ www.eswaronlinesolutions.com ని సందర్శించండి.
2. క్రింద బాగంలో Whatsapp Symbol కనిపిస్తున్న నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
3. Whatsapp ఓపెన్ అయ్యాక Hi అని ఒక మెసేజ్ పంపండి వెంటనే సమాధానం వస్తుంది
4. అవసరమైన డాక్యుమెంట్లను పంపించి ఫీజు చెల్లించండి.
5. దరఖాస్తును సమర్పించాక మీకు మీ అప్లికేషన్ pdf లో పంపించబడుతుంది భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింట్ తీసుకోండి.
NOTE:- ఖచ్చితమైన వివరాలు మరియు తాజా అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ను చూడండి. ఏదైనా సందేహాలు ఉంటే, మన Whatsapp Grouplo సంప్రదించవచ్చు.
Interested Candidates Can Read the Full Notification Before Apply Online | |
Important Links | |
Apply Online (Available) | Click Here |
AP DSC Official Notification | Click Here |
DSC Official Website | Click here |
Our Website | Click here |
Join Telegram Channel | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Instagram Link | Click Here |
1 thought on “Mega DSC-2025 Exam Schedule-Require Documents| మెగా డీఎస్సీ -2025 పరీక్షా షెడ్యూల్-కావలసిన డాక్యుమెంట్లు”