Allu Arjun Arrest | హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు

Written by Eswar Online Solutions

Published on:

అతిపెద్ద బ్రేకింగ్

Allu Arjun

Allu Arjun Arrest

TG: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. పుష్ప -2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్పై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసు రుజువైతే అర్జున్కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Recent Posts Useful Links below Clickhere:

Important Questions in Science | సైన్స్ అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు  – Eswar Online Solutions

World Chess Champion 2 | ప్రపంచ చదరంగ ఛాంపియన్ గా గుకేష్ దొమ్మరాజు – Eswar Online Solutions

 

 

Leave a Comment