RRB Group D Recruitment 2025 – Apply Online for 32438 Posts

Written by Eswar Online Solutions

Published on:

RRB Group D Recruitment 2025 – Apply Online for 32438 Posts

RRC Group D Recruitment 2024 – Apply Online for 32000 Posts

🍁RRB GROUP-D నోటిఫికేషన్… రైల్వే లో 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్🍁

  • రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 32వేల 438 గ్రూప్- డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2025, జనవరి 23 నుండి ప్రారంభమవుతుంది.
  • అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ప్రక్రియకు పిలవబడతారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
  • మొత్తం ఖాళీలు: 32,438

విభాగాల వారీగా పోస్టులు:

  • ట్రాక్ మెయింటెయినర్ Gr. IV (ఇంజనీరింగ్): 13, 187
  • పాయింట్స్‌మన్-బి: 5,058
  • అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్): 799
  • అసిస్టెంట్ (బ్రిడ్జ్): 301
  • అసిస్టెంట్ (పి-వే): 257
  • అసిస్టెంట్ (C&W): 2,587
  • అసిస్టెంట్ (TRD): 1, ​​381
  • అసిస్టెంట్ (S&T): 2,012
  • అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్): 420
  • అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్): 950
  • అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్): 744
  • అసిస్టెంట్ (TL & AC): 1041
  • అసిస్టెంట్ (TL & AC): (వర్క్‌షాప్): 624
  • అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెక్): 3,077

విద్యార్హతలు:

  • అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్హత మరియు NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులు.

వయో పరిమితి:

  • జూలై 1, 2025 నాటికి 18 మరియు 36 సంవత్సరాల మధ్య ఉండాలి. RRB నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేయు విధానం:

  • ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను ఆన్‌లైన్ లో సమర్పించలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌ల లింక్ RRBల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, OBC, EWS: రూ 500/- SC, ST, PH: రూ. 250/- అన్ని కేటగిరీ స్త్రీలు: రూ 250/- (స్టేజ్ I పరీక్షకు హాజరైన తరువాత అభ్యర్థులు చెల్లించిన ఫీజు వాపసు చేస్తారు)

ఎంపిక విధానం:

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మెడికల్ టెస్ట్

పరీక్షా విధానం:

  • రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉతీర్ణులు అవ్వాలి.

జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు
గణితం: 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్: 20 ప్రశ్నలు (తప్పు సమాధానాలకు 1/3 మార్కు కోత)

Important Dates

  • Starting Date to Apply Online: 23-01-2025
  • Last Date to Apply Online: 22-02-2025 (11:59 PM)

Age Limit (as on 01-07-2025)

  • Minimum Age: 18 Years
  • Maximum Age: 36 Years
  • Age relaxation is admissible for SC/ST/OBC/ PH/ Ex-servicemen candidates as per rules.

మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Our Website Link: Clickhere

ముఖ్యమైన సమాచారం మరియు నోటిఫికేషన్ల  కోసం క్రింద లింకులను క్లిక్ చేయండి. 

AP Mukhyamantri Yuva Nestham Scheme 2024 | AP Nirudhyoga Bruthi 2024 | Apply now

 

Who is Present – 2024 | ప్రస్తుతం ఎవరు

 

ఏపీ లో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల – షెడ్యూలు ఇదే

3 thoughts on “RRB Group D Recruitment 2025 – Apply Online for 32438 Posts”

Leave a Comment